Back

NATS Global

Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)

News

News

  • తెలుగు వ్యక్తి మసూద్ అలీ గుండెపోటుతో హఠాన్మరణం

    40 ఏళ్ళ వయసున్న అనంతపూర్ కు చెందిన తెలుగు వ్యక్తి, మసూద్ అలీ, ప్లేయిన్స్ బొరో, న్యూ జెర్సీ లో గుండె పోటు తో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, 7 ఏళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. కుటుంబంలో మసూద్ అలీ మాత్రమే సంపాదించే ఏకైక వ్యక్తి.