NATS Global
Back to Events

చూద్దామా..! తోలు బొమ్మలాట..!

Event Date : March 21st, 2021
Location : www.natsworld.org/youtubelive

www.natsworld.org/fblive
Time : 12:00 PM To

ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం నాడు నాట్స్ ప్రత్యేక ప్రదర్శన

వెండి తెర లేని రోజుల్లో తెరలపై తోలు బొమ్మలే మనకు వినోదాన్ని పంచాయి..తోలు బొమ్మలాట మన సంస్కృతిలో భాగంగా మారిపోయింది. తెలుగు కళలకు నీరాజనం పట్టే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రపంచ తోలుబొమ్మల దినోత్సవం నాడు.. (మార్చ్ 21, 2021 )తెలుగు తోలుబొమ్మలాటను మీ ముందుకు తెస్తోంది. మన గత సంస్కృతిని నిలబెట్టేందుకు, మనల్ని అలరించేందుకు, తోలుబొమ్మలాటను తొలిసారిగా ఆన్‌లైన్ వేదికగా ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ మిమిక్రీ కళా కారుడు, నటుడు శివారెడ్డి ఈ తోలుబొమ్మలాటకు ప్రధాన వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు.
రండి.. మన తెలుగు తోలుబొమ్మలాటను వీక్షిద్దాం.
తోలుబొమ్మలు చెప్పే కథలు విందాం.
ఆనాటి మన సంస్కృతిని పరిరక్షిద్దాం.

www.natsworld.org/youtubelive

www.natsworld.org/fblive